Friday, November 1, 2013

మంగల్యధారణ సమయంలో వరుడు చేసే ప్రమాణం.
*
మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంటే బధ్నామిసుభగె త్వం జీవశరదస్సతం *
అనే మంత్రానికి అర్ధం " మాంగల్యమా! నా జీవనానికి కారనభూతురలైన సౌభాగ్యవతి కంటానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంటము నందే వుందువుగాక " అని చెప్పి మంగల్యాన్ని వడువు మేడలో మూడుముళ్ళు వేసికడతాడు. మూడే ముళ్ళు ఎందుకు వేయిస్తారంటే త్రిమాతలైన లక్ష్మి పార్వతి, సరస్వతీ దేవతలకు అంకితంగా.

No comments:

Post a Comment