Friday, October 25, 2013

పెళ్ళినాటి ప్రమాణాలు.

వివాహ విషయంలో హిందూధర్మం లో ఒక ప్రత్యేకత వుంది.వివాహ సమయంలో వధూవరులు ఇద్దరు ప్రమాణాలు చేస్తారు.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి ".అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే "ధర్మమునందు గాని , సంపదలవిషయములందు గాని, శారీరిక సుఖ విషయములందు గాని, దానధర్మములవల్ల లభించు మోక్షవిశాయములందు గాని నిన్ను విడచి నడువను." అని వధూవరులచే, ముందుగా వరునితో ప్రమాణం చేయిస్తారు.